Tap to Read ➤

2022లో సెన్సేషన్ అయిన భామలు.. టాలీవుడ్‌ను షేక్ చేసిన బ్యూటీలు వీళ్లే

2022లో కూడా చాలా మందే కొత్త హీరోయిన్లు పరిచయం అయ్యారు. వాళ్లలోనూ కొందరు ఫస్ట్ మూవీతోనే విజయాన్ని అందుకోవడంతో పాటు క్రష్‌గా మారారు. వాళ్లెవరో మీరే చూసేయండి!
Pichuka Manoj Kumar
రితికా నాయక్ అశోక వనములో అర్జున కళ్యాణం మూవీతో పరిచయమై కుర్రాళ్లకు క్రష్‌గా మారింది
సంయుక్త మీనన్ భీమ్లా నాయక్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాతోనే తెగ ఫేమస్ అయింది
మలయాళ భామ నజ్రియా నజీం ‘అంటే.. సుందరానికీ’ మూవీతో వచ్చి క్రేజ్‌ను పెంచేసుకుంది
కృష్ణ వ్రిందా విహారితో ఎంట్రీ ఇచ్చిన న్యూజిలాండ్ బ్యూటీ షెర్లీ సేతియా బాగా హైలైట్ అయింది
‘ఓరి దేవుడా’ చిత్రం ద్వారా మిథిలా పాల్కర్, ఆశా భట్ పరిచయమై యమా పాపులర్ అయ్యారు
‘సీతా రామం’ ద్వారా మృణాల్ ఠాకూర్ టాలీవుడ్‌కు వచ్చి.. బిగ్గెస్ట్ హిట్‌తో హాట్ టాపిక్ అయింది
2022లో ‘మసూద’ అనే హర్రర్ మూవీ ద్వారా బాందవి శ్రీధర్ హీరోయిన్‌గా వచ్చి సత్తా చాటింది
‘హైవే’ చిత్రంతో మానసా రాధాకృష్ణన్ కూడా టాలీవుడ్‌లోకి వచ్చింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు