Tap to Read ➤

2022 లో ప్లాప్ మూవీస్ తో ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకున్న డైరెక్టర్స్

స్టార్ డైరెక్టర్స్ ప్లాప్ సినిమాలలో అప్పటి వరకు సంపాదించిన ఇమేజ్ ను 2022 ఏడాది వచ్చిన సినిమాలతో ఒక్కసారి గా డ్యామేజ్ చేసుకున్నారు.
Ram reddy
కొరటాల శివ 'ఆచార్య' సినిమా
పూరి జంగన్నాధ్ 'లైగర్' సినిమా
విక్రమ్ కుమార్ 'థాంక్యూ' సినిమా
రాధాకృష్ణ కుమార్ 'రాధే శ్యామ్' సినిమా
అనుదీప్ కేవీ 'ప్రిన్స్' సినిమా
నితేష్ రాణా హ్యాపీ బర్త్ డే
సుదీర్ వర్మ 'శాకిని డాకిని' సినిమా