Tap to Read ➤

కమ్ బ్యాక్ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నతెలుగు హీరోలు వీళ్ళే

కమ్ బ్యాక్ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నతెలుగు హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Ram reddy
టాక్సీవాలా తర్వాత వచ్చిన నోటా, వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. లైగర్ మూవీ తో హిట్ అందుకుంటాడెమో చూడాలి
గోపీచంద్‌ హీరోగా యజ్ణం, ఆంద్రుడు, రణం, లౌక్యం మూవీస్ తో హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఏ మూవీస్ అంతగా ఆకట్టుకోలేదు. మారుతీ దర్శకత్వం లో వచ్చిన పక్క కమర్షియల్ కూడా నిరాశపరిచింది.
మంచు విష్ణు హీరోగా ఢీ, దూసుకెళ్తా, దేనికైనా రెడీ లాంటి హిట్స్ తర్వాత ఇప్పటి వరకు ఒక్క మూవీ కూడా హిట్ కాలేదు.
మహానుభావుడు, శతమానం భవతి మూవీస్ తో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఏ మూవీస్ అంతగా ఆకట్టుకోలేదు.
ప్రేమ కావాలి, లవ్‌లీ వంటి మూవీస్ తో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన అన్ని మూవీస్ ప్లాప్ లిస్ట్ లో చేరుతున్నాయి తప్ప ఒక్కటి కూడా హిట్ కాలేదు.
ఉయ్యాల జంపాలా, కుమారి 21F, సినిమా చూపిస్త మావ వంటి మూవీస్ తో యూత్ ని బాగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఏవి సరిగ్గా ఆడలేదు.
ఊహలు గుసగుసలాడే లాంటి లవ్, లక్ష్మీ రావే మాఇంటికి, కళ్యాణ వైభోగమే, జో అచ్యుతానంద, ఛలో వంటి మూవీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఏవి సరిగ్గా ఆడలేదు
సందీప్ కిషన్ హీరోగా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, నగరం మూవీతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఏవి సరిగ్గా ఆడలేదు.
దొంగ దొంగది, రాజుభాయ్, ప్రయాణం, బిందాస్, కరెంట్ తీగ వంటి మూవీతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఏవి సరిగ్గా ఆడలేదు.
అఖిల్ మిస్టర్ మజ్ను మూవీ రిలీజై. ఆ హ్యాట్రిక్ ఎఫర్ట్ కూడా నిరాశపరచడంతో.. ఫోర్త్ టైమ్ గ్రాండ్ గా కొట్టాలనుకున్నారు.