Tap to Read ➤

యూఎస్ లో 1 మిలియన్ కలెక్షన్స్ ఎక్కువ సార్లు అందుకున్న హీరోలు

యూఎస్ లో ఇప్పటివరకు ఎక్కువ సినిమాలతో 1 మిలియన్ డాలర్లు అందుకున్న టాలీవుడ్ హీరోలు వీరే..
మహేష్ బాబు స్పీడ్ దూకుడు నుంచి SVP వరకు తగ్గలేదు. అతని 11 సినిమాలు కూడా యూఎస్ లో 1 మిలియన్ డాలర్లు అందుకున్నాయి.
నాని కూడా వరుసగా 7 సినిమాలతో యూఎస్ మార్కెట్ లో 1 మిలియన్ మార్క్ ను టచ్ చేస్తూ వస్తున్నాడు
పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది నుంచి తగ్గడం లేదు. మొత్తం 6 సినిమాలు కూడా 1 మిలియన్ డాలర్లు అందుకున్నాయి.
అల్లు అర్జున్ పుష్పతో కలిపి 1 మిలియన్ క్లబ్ లో 5 సినిమాలు చేరాయి.
ప్రభాస్ బాహుబలి నుంచి 1 మిలియన్ రికార్డును ఈజీగా అందుకుంటున్నాడు. మొత్తం 4 సినిమాలు
వరుణ్ కూడా ఫిదా నుంచి యూఎస్ మార్కెట్ ను పెంచుకున్నాడు. 4 సినిమాలు 1 మిలియన్ రికార్డును అందుకున్నాయి.
ఎన్టీఆర్ 7 సినిమాలు కూడా 1 మిలియన్ టార్గెట్ ను టచ్ చేస్తూ వచ్చాయి.