Tap to Read ➤

టాలీవుడ్ హైయ్యస్ట్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ సాధించిన సినిమాలు ఇవే

ఏపీ, తెలంగాణలో ఫస్ట్ వీకెండ్ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలేంటో ఓ సారి చూద్దాం..
బాహుబలి 2 తొలి మూడు రోజుల్లో ఏపీ తెలంగాణలో 74.40 కోట్లు షేర్ వసూలు చేసి ఇప్పటికీ టాప్‌లో ఉంది.
సాహో మూవీ 58.67 కోట్లు వసూలు చేసింది.
మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా ఫస్ట్ వీకెండ్ 55.82 కోట్లు షేర్ వసూలు చేసింది.
వకీల్ సాబ్ ఫస్ట్ వీకెండ్ 53.37 కోట్లు వసూలు చేసింది.
వకీల్ సాబ్
భీమ్లా నాయక్ సినిమాకు మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో 53.07 కోట్లు వసూలు చేసింది.
విమర్శకుల సమీక్ష
పుష్ప 52.98 కోట్లు షేర్ వసూలు చేసింది.
సరిలేరు నీకెవ్వరు ఏపీ, తెలంగాణలో 49.30 కోట్లు షేర్ వసూలు చేసింది.
అల వైకుంఠపురములో మూడు రోజుల్లో 47.39 కోట్లు వసూలు చేసింది.
అరవింద సమేత మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో కలిపి 41.80 కోట్ల షేర్ వసూలు చేసింది.
మహర్షి మూడు రోజుల్లో 40.80 కోట్లు వసూలు చేసింది.