Tap to Read ➤

24 గంటల్లో అత్యధిక వ్యూవ్స్ అందుకున్న లిరికల్ వీడియో సాంగ్స్

యూట్యూబ్ లో ఏటివమా కాలంలో వచ్చిన కొన్ని లిరికల్ సాంగ్స్ రికార్డులు బ్లాస్ట్ చేశాయి. ఇక 24 గంటల్లో వచ్చిన వ్యూవ్స్ వివరాల్లోకి వెళితే..
Prashanth M
సర్కారు వారి పాట - పెన్ని సాంగ్ - 16.38M
సర్కారు వారి పాట - కళావతి -14.78M
సర్కారు వారి పాట - మ మ మహేషా - 13.56M
పుష్ప 1- ఊ అంటావా.. ఊ ఉ అంటావా మవ - 12.39M
భీమ్లా నాయక్ - లాలా భీమ్లా - 10.20M
ఆచార్య - సానా కష్టం - 10.16M
పుష్ప 1 - సామీ సామీ - 9.06M