Tap to Read ➤

2022 టాలీవుడ్ హిట్ మూవీస్ ఇవే

2022లో తెలుగులో విడుదలై హిట్ కొట్టిన సినిమాల లిస్ట్ ఇక్కడ ఉంది.
నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటించిన బంగారు రాజు తెలుగులో మొదటి హిట్ గా నిలిచింది.
రెండో సినిమాగా డీజే టిల్లు నిలిచింది.
RRR సినిమా ఈ ఏడాదిలో మూడో హిట్ గా నిలిచింది.
కేజీఎఫ్ 2 సినిమా కూడా హిట్ స్టేటస్ సాధించింది.
శివ కార్తికేయన్ కాలేజ్ డాన్ సినిమా కూడా హిట్ కొట్టింది.
అడివి శేష్ మేజర్ సినిమా మూడే రోజుల్లో హిట్ స్టేటస్ సాధించింది.
కమల్ హాసన్ విక్రమ్ సినిమా నాలుగు రోజుల్లో హిట్ స్టేటస్ సాధించింది.
నాని హీరోగా వస్తున్న 'అంటే సుందరానికీ' సినిమా కోసం ఇప్పుడు టాలీవుడ్ ఎదురు చూస్తోంది.