Tap to Read ➤

ఆగస్టు నెలలో రాబోతున్న ఆసక్తికరమైన టాప్ మూవీస్

చాలా రోజుల తరువాత మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో వరుసగా కొత్త చిత్ర చిత్రాలు విడుదల అవుతున్నాయి. ఇక ఆగస్టులో విడుదల కాబోయే టాప్ మూవీస్ ఇవే..
Prashanth M
దుల్కర్ సల్మాన్ సీతారామం ఆగస్టు 5న రాబోతోంది.
కళ్యాణ్ రామ్ బిగ్ బడ్జెట్ మూవీస్ బాంబిసార ఆగస్టు 5న రిలీజ్ కానుంది.
లాల్ సింగ్ చద్దా సినిమా ఆగస్టు 11న తెలుగులో కూడా రాబోతోంది.
కార్తికేయ 2 సినిమా ఆగస్టు 12న గ్రాండ్ గా విడుదల కానుంది.
నితిన్ మాచర్ల నియోజకవర్గం మూవీ ఆగస్టు 12న విడుదల అవుతోంది.
రౌడి స్టార్ పాన్ ఇండియా మూవీ లైగర్ ఆగస్టు 25న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
అలాగే తీస్ మార్ ఖాన్, వాంటెడ్ పండుగాడు, స్వాతిముత్యం, కమిట్మెంట్ అనే మరికొన్ని సినిమాలు రానున్నాయి.