Tap to Read ➤

టాలీవుడ్ లో రాబోయే సీక్వెల్ సినిమాలు

రాబోయే రోజుల్లో తెలుగు ఇండస్ట్రీలో సీక్వెల్ సినిమాలు, ఫ్రాంఛైజ్ ప్రాజెక్ట్స్ భారీగానే రానున్నాయి. అందులో ముఖ్యమైన ప్రాజెక్టులు ఇవే..
Musti Prashanth
కార్తికేయ సక్సెస్ తరువాత కార్తికేయ 2 పాన్ ఇండియన్ సక్సెస్ గా నిలవడంతో దర్శకుడు కార్తికేయ 3 కథను కూడా డెవలప్ చేస్తున్నాడు.
F2 ఫన్ అండ్ ఫ్రేస్ట్రేషన్ ఫ్రాంఛైజ్ గా F3 రాగా F4 కూడా వస్తుందని దర్శకుడు చెప్పేశాడు.
డీజే టిల్లు 2 షూటింగ్ ఇటీవల మొదలైన విషయం తెలిసిందే.
RRR 2 పై కూడా ఇదివరకే తన తండ్రి స్టోరీ లైన్ అనుకున్నట్లు రాజమౌళి అన్నారు.
హిట్ 2కు సీక్వెల్ గా అర్జున్ సర్కార్ పాత్రలో నాని హిట్ 3 సినిమా చేయనున్నాడు.
ప్రశాంత్ వర్మ అ! సినిమా స్లిక్వెల్ స్టోరీ అ!2 సిద్ధమైనట్లు ఇదివరకే క్లారిటీ ఇచ్చాడు. భవిష్యత్తులో ఈ సినిమా రావచ్చు.
మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఢీ కథకు మళ్ళీ సీక్వెల్ ఉంటుందని శ్రీను వైట్ల కథ కూడా రెడీ చేస్తున్నట్లు తెలిపారు.