Tap to Read ➤

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లిస్ట్

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ చాలా మంది ఉన్నారు. కొత్త కాలెండర్ వస్తున్నా కూడా వాళ్లు మాత్రం ఇంకా సింగిల్ సింగిల్ అంటూనే ఉన్నారు. అలాంటి బ్యాచ్‌లర్ కుర్రాళ్లెవరో ఓ సారి చూద్దాం..
ప్రభాస్.. వయసు 42
నారా రోహిత్.. వయసు 37
అడవి శేష్.. వయసు 36
సుశాంత్.. వయసు 36
సాయి ధరమ్ తేజ్.. వయసు 35
సందీప్ కిషన్.. వయసు 35
రామ్ పోతినేని.. వయసు 33
విజయ్ దేవరకొండ.. వయసు 33
నాగశౌర్య.. వయసు 33
రాజ్ తరుణ్.. వయసు 30
వరుణ్ తేజ్.. వయసు 32