Tap to Read ➤

టాలీవుడ్‌లో 24 గంటల్లో టాప్ వ్యూస్ సాధించిన టీజర్లు

టాలీవుడ్‌లో 24 గంటల్లో టాప్ వ్యూస్ సాధించిన టీజర్ల వివరాలు మీముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం.
రాధేశ్యామ్ : 42.67 మిలియన్ వ్యూస్
సర్కారు వారి పాట : 23.06 మిలియన్ వ్యూస్
ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్– 22.52 మిలియన్ వ్యూస్
సరిలేరు నీకెవ్వరు -14.64 మిలియన్ వ్యూస్
రామ రాజు ఫర్ భీమ్ -14.14 మిలియన్ వ్యూస్
సాహో టీజర్ - 12.94 మిలియన్ వ్యూస్
మహర్షి టీజర్ -11.14 మిలియన్ వ్యూస్
అంటే సుందరానికి - 10.36 మిలియన్ వ్యూస్