Tap to Read ➤

టాలీవుడ్ మోస్ట్ వ్యూయ్ డ్ ట్రైలర్స్ 24 గంటల్లో.. ఫస్ట్ ప్లేస్ లో ..!

స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలు.. రికార్డులు కొట్టడానికి ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు. టీజర్, సాంగ్స్, ట్రైలర్.. ఏది రిలీజైనా వ్యూస్, లైక్స్, షేర్స్ అంటూ ట్రెండ్ చేసేస్తున్నారు. 24 గంటల్లో టాలీవుడ్ మోస్ట్ వ్యూయ్ డ్ ట్రైలర్ లిస్ట్
టాలీవుడ్ మోస్ట్ వ్యూయ్ డ్ ట్రైలర్ గా 24 గంటల్లో 26.77 మిలియన్ వ్యూస్ సాధించి టాప్ 1 స్థానాన్ని చేరుకుంది సూపర్ స్టార్ సర్కారు వారి పాట.
23.2 మిలియన్ల వ్యూస్
21.81 మిలియన్ వ్యూస్
20.45 మిలియన్ల వ్యూస్
18.05 మిలియన్ల వ్యూస్
సౌత్ లో వ్యూస్ పరంగా బీస్ట్ సినిమా ట్రైలర్ 29.08 మిలియన్ వ్యూస్ తో టాప్ లో వుంది
సర్కారు వారి పాట ట్రైలర్ 2nd ప్లేస్ లో వుంది