Tap to Read ➤

అత్యధిక థియేటర్లలో విడుదలైన టాప్ టాలీవుడ్ మూవీస్

మన టాలీవుడ్ స్టార్ హీరోల రేంజ్ సినిమా సినిమాకు ఎక్కువవుతోంది. ఇక ఇప్పటివరకు అత్యధిక థియేటర్లలో విడుదలైన సినిమాలు ఇవే..
Prashanth M
RRR - 10, 200 కు పైగా థియేటర్లు
పుష్ప 1 - 3000 పైగా థియేటర్లు
బాహుబలి 1- 4000  థియేటర్లు
సాహో - 7978 థియేటర్లు
రాధే శ్యామ్ - 7010 థియేటర్లు
బాహుబలి 2 - 8500 పైగా థియేటర్లు
సైరా నరసింహా రెడ్డి - 4632