Tap to Read ➤

టాలీవుడ్ సినిమాలు హిందీలో రీమేక్ చేసి హిట్ సాధించినవి

టాలీవుడ్ లో హిట్ సాధించిన సినిమాలు బాలీవుడ్ నిర్మాతలు ఈ సినిమాల రైట్స్ ను తీసుకొని అక్కడ రీమేక్ చేస్తారు. అలా రీమేక్ చేసిన సినిమాలు అక్కడ ప్రజలు ఆదరించడంతో బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టిన మన సినిమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అర్జున్ రెడ్డి సినిమా తెలుగు లో బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగా హిందీ లో కబీర్ సింగ్ పేరు తో షాహిద్ కపూర్, కైరా అద్వానీ హీరో హీయిన్లుగా నటించారు. ఈ చిత్రం తెలుగు లో కన్న ఎక్కువ కలెక్షన్స్ హిందీ లో రాబట్టింది.
'వాంటేడ్'..ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయిన తెలుగు చిత్రం ‘పోకిరి’రీమేక్. "వాంటెడ్" కూడా ఎక్కువ కలెక్షన్స్ హిందీ లో రాబట్టింది.
‘రెడీ’ టాలీవుడ్ పరిశ్రమలో అతిపెద్ద హిట్ చిత్రాలలో ఒకటి. హిందీలో “రెడీ” పేరుతో ఈ సినిమా రీమేక్.. తెలుగు వెర్షన్ కంటే బాగా కలెక్ట్ చేసింది
‘విక్రమార్కుడు’ సినిమా. రౌడీ రాథోడ్ పేరుతో హిందీలో రీమేక్. సోనాక్షి సిన్హా మరియు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.
‘కందిరీగ’ టాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన సినిమా, హిందీలో రీమేక్ ఇది రొమాంటిక్ కామెడీ చిత్రం, దీనికి బాలీవుడ్ అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది.
మర్యాద రామన్న తెలుగు లో హిట్ సాధించిన మూవీ.. దీనిని హిందీలో డబ్ చేశారు మరియు అజయ్ దేవగన్ మరియు సోనాక్షి సిన్హా నటించిన “సన్ ఆఫ్ సర్దార్” హిట్ సాధించింది
‘కిక్’ సినిమాను హిందీలో రీమేక్ చేసారు అక్కడ కూడా సూపర్ హిట్ సాధించింది
మహేష్ బాబు ‘ఓక్కడు’ అతని కెరీర్‌లో పెద్ద విజయాన్ని సాధించింది. హిందీ వెర్షన్ అర్జున్ కపూర్ మరియు సోనాక్షి సిన్హా నటించిన ‘తేవర్’సూపర్ హిట్ సాధించింది