Tap to Read ➤

ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన టాలీవుడ్ డిఫరెంట్ మూవీస్

విడుదలైన ఫస్ట్ వీకెండ్ లోనే పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకురావడం అంటే ఒక రికార్డ్ అనే చెప్పాలి. ఇక ఆ రూట్లో మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఫినిష్ చేసిన కొన్ని ఆసక్తికరమైన సినిమాలు
7 కోట్ల బ్రేక్ ఈవెన్ తో వచ్చిన ట్యాక్సీ వాలా సినిమా 9కోట్ల షేర్ సాధించింది.
20కోట్ల టార్గెట్ తో వచ్చిన ఉప్పెన 25కోట్ల షేర్ ను రాబట్టింది.
15 కోట్ల టార్గెట్ తో వచ్చిన గీతగోవిందం 3 రోజుల్లోనే 20కోట్లను అందుకుంది.
9 కోట్ల టార్గెట్ తో వచ్చిన డీజే టిల్లు 9.2కోట్ల షేర్ రాబట్టింది.
10.4కోట్ల బ్రేక్ ఈవెన్ తో విడుదలైన జాతిరత్నాలు సినిమా 14కోట్ల షేర్ అందుకుంది.
6కోట్ల టార్గెట్ తో వచ్చిన అర్జున్ రెడ్డి వీకెండ్ లో 11కోట్లను అందుకుంది.
15 కోట్ల టార్గెట్ తో వచ్చిన మేజర్ సినిమా వీకెండ్ ముగిసేసరికి 19కోట్ల షేర్ రాబట్టింది.