Tap to Read ➤

బ్యాడ్ టైమ్ ఎదుర్కొంటున్న టాలీవుడ్ అగ్ర హీరోలు!

తెలుగు అగ్ర హీరోలలో దాదాపు అందరూ కూడా ఏదో ఒక విషయంలో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
Prashanth M
ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా షూట్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు.
ప్రభాస్ ఆదిపురుష్ సంక్రాంతికి రానట్లే.. ఈ సినిమా గ్రాఫిక్స్ పై ట్రోలింగ్ రావడం బ్యాడ్ లక్.
రామ్ చరణ్ 15 సినిమా షూటింగ్ చాలాసార్లు వాయిదా పడింది. మరోవైపు దర్శకుడు శంకర్ ఇండియన్ 2 షూట్ ను కొనసాగిస్తున్నారు.
మహేష్ బాబు 28వ సినిమా షూట్ కూడా సమన్వయ లోపంతో షూటింగ్ డేట్స్ సెట్ అవ్వట్లేదు.
పుష్ప 2 షూట్ కూడా ఎప్పుడో స్టార్ట్ కావాల్సింది. ఈసారైనా సుక్కు టెన్షన్ లేకుండా షూటింగ్ ను ఫినిష్ చేస్తాడో లేదో చూడాలి.
పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ ప్రాజెక్ట్ కూడా ఇంకా మొదలు కాలేదు. హరిహర వీరమల్లు షూట్ కూడా ప్లాన్ ప్రకారం కొనసాగట్లేదు.
అక్కినేని హీరోలు వరుస ఫ్లాప్స్ ఎదుర్కొంటున్నారు. ఇక ఏజెంట్ సినిమాతో అయినా అఖిల్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.