Tap to Read ➤

Independence Day: తెలుగు హీరోల జెండా పండుగ.. బాలయ్య అలా.. బన్నీ ఇలా!

భారతదేశానికి 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంతో మంది సినీ ప్రముఖులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ నేపథ్యంలో ఆ ఫొటోలపై ఓ లుక్కేద్దాం పదండి!
Manoj Kumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశాడు
నందమూరి బాలకృష్ణ బసవ తారకం ఆస్పత్రిలో జాతీయ జెండాను ఆవిష్కరించారు
స్టార్ హీరో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు
దర్శకధీరుడు రాజమౌళి తన భార్యతో కలిసి జాతీయ జెండాకు అభివందనం చేశారు
మెగాస్టార్ చిరంజీవి... జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తోన్నప్పుడు తీసిన ఫొటో ఇది
మహేశ్ బాబు తన కుమార్తె సితారతో కలిసి జాతీయ జెండాలను పట్టుకుని ఫొటో దిగాడు
కేజీఎఫ్ హీరో యశ్ తన కుటుంబంతో కలిసి స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నాడు
76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాతో రకుల్ ప్రీత్ సింగ్ ఫోజులు