Tap to Read ➤

అతితక్కువ టీఆర్పీ రేటింగ్ అందుకున్న స్టార్ హీరోల సినిమాలు

టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు మొదటి సారి టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు అతి తక్కువ టీఆర్పీ అందుకున్న సినిమాలు.
Prashanth M
సాహో కేవలం 5.81 రేటింగ్ ని మాత్రమె సొంతం చేసుకుంది.
ఖైదీ నంబర్ 150 మొదటి సారి 6.93 రేటింగ్ ని మాత్రమె సొంతం చేసుకుంది
అల్లు అర్జున్ సరైనోడు సినిమా టెలివిజన్ లో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 6.2 రేటింగ్
అజ్ఞాతవాసి ఫస్ట్ టైమ 6.1 రేటింగ్ ని సొంతం
వినయ విదేయ రామ సినిమా 8.1 రేటింగ్
బ్రహ్మోత్సవం ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 7.52 రేటింగ్
స్టార్ హీరోలు శాటిలైట్ ఇండస్ట్రీలో వారి మార్కెట్ ను పెంచుకుంటున్నారు. ఒక్కో స్టార్ హీరో సినిమా 10కోట్లకు పైగానే ఈ రూట్లో మంచి లాభాలు అందుకుంటోంది.