Tap to Read ➤

టైర్ 2 టాలీవుడ్ హీరోలలో బిగ్గెస్ట్ హిట్ మూవీస్

టాలీవుడ్ ఇండస్ట్రీలో మిడియం రేంజ్ టైర్ హీరోల కెరీర్ లో అత్యధికంగా బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలు
Prashanth M
విజయ్ దేవరకొండ - గీతగోవిందం - 70.5 కోట్లు
నితిన్ - అఆ - 48.5 కోట్లు
వరుణ్ తేజ్ - ఫిదా - 48.5 కోట్లు
రామ్ పోతినేని - ఇస్మార్ట్ శంకర్ - 40.56 కోట్లు
నాగచైతన్య - మజిలీ - 40.23 కోట్లు
నాని - ఎంసీఏ - 40.1 కోట్లు
సాయి ధరమ్ తేజ్ - ప్రతిరోజు పండగే - 34.6కోట్లు