Tap to Read ➤

టైర్ 2 హీరోస్.. 24 గంటల్లో అత్యధిక వ్యూవ్స్ అందుకున్న ట్రైలర్స్

టాలీవుడ్ లో టైర్ 2 హీరోలు కూడా సరికొత్త క్రేజ్ అందుకుంటున్నారు. ఇక వారి సినిమాలలో అత్యధిక వ్యూవ్స్ అందుకున్న ట్రైలర్స్ పై ఒక లుక్కేస్తే..
Prashanth M
రానా విరాటపర్వం మూవీ 6.35 మిలియన్ వ్యూవ్స్
గోపిచంద్ సీటిమార్ సినిమా 6.54 మిలియన్ వ్యూవ్స్
నాని టక్ జగదీష్ సినిమా 7.28 మిలియన్ వ్యూవ్స్
నాని అంటే సుందరానికి సినిమా 9.39 మిలియన్ వ్యూవ్స్
రామ్ పోతినేని ది వారియర్ మూవీ 13.5 మిలియన్ వ్యూవ్స్
నాని V ది మూవీ 7.45 మిలియన్ వ్యూవ్స్
రానా దగ్గుబాటి అరణ్య మూవీ 8.32 మిలియన్ వ్యూవ్స్