Tap to Read ➤

బాలీవుడ్ టాప్ 10 గ్రాసర్స్...సౌత్ సినిమాలు బాలీవుడ్లో రికార్డులు

సౌత్ సినిమాలు బాలీవుడ్లో రికార్డులు. ‘కె.జి.ఎఫ్2’ మూవీ మొదటి రోజు హిందీలో అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన మూవీగా రికార్డులు సృష్టించింది. ఈ లిస్ట్ లో బాహుబలి 2, కె.జి.ఎఫ్2 గర్వించదగ్గ విషయం
కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ మూవీ తొలి రోజు అక్కడ రూ.53.95 గ్రాస్ కలెక్షన్లను రాబట్టి.. హిందీలో అత్యధిక కలెక్షన్లను నమోదు చేసిన మూవీగా ఆల్ టైం రికార్డు సృష్టించింది.
హృతిక్ రోషన్ & టైగర్ ష్రాఫ్ ల కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ అక్కడ మొదటి రోజు రూ.51.6 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.
ఆమిర్ ఖాన్- అమితాబ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ మొదటి రోజు రూ.50.75 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.
షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీ అక్కడ మొదటి రోజు రూ.42.62 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీ అక్కడ మొదటి రోజు రూ.42.30 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.
రాజమౌళి- ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ అక్కడ మొదటి రోజు రూ.41 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీ మొదటి రోజు రూ.40.35 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.