Tap to Read ➤

అత్యధిక థియేటర్స్ లో విడుదలైన టాప్ 10 తెలుగు మూవీస్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి. అత్యధిక థియేటర్స్ లో విడుదల అవుతున్న సినిమాల లిస్టు మీ కోసం.
Ram reddy
ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 10,200 వేలకు పైగా స్క్రీన్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
బాహుబలి సెకండ్ పార్ట్ దాదాపు 9000 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది.
సాహో సినిమా 7978 థియేటర్స్ లో విడుదల అయింది.
రాధే శ్యామ్ మూవీ 7010 వేలకు పైగా స్క్రీన్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి నిలిచింది. ఆ సినిమా 4632 థియేటర్లలో విడుదలైంది.
బాహుబలి మొదటి పార్ట్ 4 వేలకు పైగా థియేటర్లలో విడుదలైంది.
పుష్ప సినిమా మొదటి భాగం 3 వేలకు పైగా థియేటర్లలో విడుదలైంది
అజ్ఞాతవాసి సినిమా 2800 థియేటర్లలో విడుదలైంది
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా 2600 థియేటర్లలో విడుదలైంది.
మహేష్ బాబు స్పైడర్ సినిమా 2400 థియేటర్స్ లో విడుదలైంది.