Tap to Read ➤

థియేటర్స్‌లో ఎక్కవ రోజులు ఆడిన టాప్ తెలుగు మూవీస్

ఈ రోజుల్లో ఓ సినిమా రెండు వారాలు థియేటర్స్‌లో ఆడటమే మహా గొప్ప అయిపోయింది. 100 రోజుల నుంచి 1000 రోజుల వరకు ఆడిన సినిమాలు తెలుగులో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. తెలుగులో అత్యధికంగా ప్రదర్శించబడిన సినిమాలు ఏంటో చూద్దాం..
లెజెండ్ సినిమా రాయలసీమలోని ఎమ్మిగనూరులో ఒక థియేటర్లో 1000 రోజులకు పైగా లెజెండ్ ఆడింది.
మగధీర సినిమా షిప్టుల వారీగా థియేటర్లో 1000 రోజులకు పైగా ఆడింది.
పోకిరి సినిమా థియేటర్స్‌లో 580 రోజులు దిగ్విజయంగా ఆడింది
సమర సింహా రెడ్డి ఇండస్ట్రీ హిట్ నమోదు చేయడంతో పాటు పలు కేంద్రాల్లో 365 రోజులకు పైగా నడిచి సంచలనం రేపింది.
మంగమ్మ గారి మనవడు 1984లో విడుదలైన ఈ సినిమా ఏకంగా 567 రోజులు థియేటర్లో ఆడింది.
మరో చరిత్ర 1978లో విడుదలైన ఈ సినిమా 556 రోజుల పాటు థియేటర్స్‌లో ఏకధాటిగా ఆడింది.
ప్రేమాభిషేకం 1981 లో విడుదలైన ఈ సినిమా 533 రోజుల పాటు థియేటర్స్‌లో ఆడింది.