Tap to Read ➤

టాలీవుడ్ హీరోల నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీస్

టాలీవుడ్ హీరోలు నుంచి రాబోయే రోజుల్లో అతిపెద్ద పాన్ ఇండియా సినిమాలు విడుదల కానున్నాయి. ఇక ఆ సినిమాలపై ఒక లుక్కేస్తే..
రామాయణం కథ ఆధారంగా రూపొందుతున్న ఆదిపురుష్ వచ్చే ఏడాది సంక్రాంతికి రానుంది.
రామ్ చరణ్ శంకర్ కలయికలో RC15 2023 సంక్రాంతి లేదా సమ్మర్ రిలీజ్ అవుతుంది.
ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో సలార్ 2023 సమ్మర్ తరువాత విడుదల కానుంది.
పుష్ప 2 వచ్చే ఏడాది డిసెంబర్ కు రిలీజ్ చేయాలని టార్గెట్ సెట్ చేసుకుంటున్నారు.
ప్రభాస్ ప్రాజెక్ట్ K 2024లో విడుదల కానుంది.
మహేష్ - రాజమౌళి మూవీ 2024లోనే విడుదల అవుతుంది.
పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు 2023 సంక్రాంతి లేదా ఆ తరువాత వచ్చే ఛాన్స్ ఉందట