Tap to Read ➤

పూరీ జగన్నాథ్ తెలుగు తెరకు పరిచయం చేసిన టాప్ 10 హీరోయిన్స్

టాలీవుడ్‌లో దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు సెపరేట్ స్టైల్ ఉంది. తన సినిమాలతో పరిచయం చేసిన హీరోయిన్స్ కుడా డిఫరెంట్ గా ఉంటారు. పూరీ జగన్నాథ్‌ పరిచయం చేసిన టాప్ 10 హీరోయిన్స్ జాబితా మీ కోసం
నాగార్జున హీరోగా తెరకెక్కిన సూపర్ సినిమాతో అనుష్క శెట్టిని వెండితెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే
‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రంతో అసిన్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఘనత కూడా పూరీ జగన్నాథ్‌కే దక్కింది.
‘ఇడియట్’ మూవీతో రక్షితను పరిచయం చేసిన దర్శకుడు పూరీ జగన్నాథ్
దర్శకుడిగా పూరీ జగన్నాథ్ తొలి చిత్రం బద్ర. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌ను హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసారు.
’చిరుత’సినిమాలో నేహా శర్మను కథానాయికగా తెలుగు తెరకు పరిచయం చేసారు పూరీ జగన్నాథ్
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘దేశ ముదురు’ సినిమాతో హన్సికను పరిచయం చేసిన పూరీ జగన్నాథ్
‘ఏక్ నిరంజన్’ సినిమాతో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ను తెలుగు తెరకు పరిచయం చేసారు పూరీ జగన్నాథ్.
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘లోఫర్’ మూవీతో దిశా పటానీని పరిచయం చేసిన దర్శకుడు పూరీ జగన్నాథ్.
నితిన్ హీరోగా నటించిన ‘హార్ట్ ఎటాక్’ మూవీతో అదాశర్మను తెలుగు తెరకు పరిచయం చేసిన పూరీ జగన్నాథ్.
నాగార్జున హీరోగా తెరకెక్కిన సూపర్ సినిమాతో అయేషా టకియా తెలుగు తెరకు పరిచయం చేసారు దర్శకుడు పూరీ జగన్నాథ్