Tap to Read ➤

అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మెగాస్టార్ చిరంజీవి టాప్ 10 మూవీస్

తెలుగు సినిమా స్థాయిని పెంచిన వాళ్ళలో చిరంజీవి ఒకరు. ఇండస్ట్రీకి అడుగుపెట్టి 40 ఏళ్ళు దాటినా ఇంకా నెంబర్ వన్ హీరోగానే కొనసాగుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యథిక కలెక్షన్లు నమోదు చేసిన సినిమాల లిస్ట్
ఇన్నేళ్ల సిని ప్రస్థానంలో మొదటి సారిగా పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన సినిమా సైరా నరసింహారెడ్డి. తెలంగాణా యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను ప్రపంచవ్యాప్తంగా తెలిపిన ఈ సినిమా 140 కోట్ల షేర్ రాబట్టింది.
ఎన్నో సంవత్సరాల గ్యాప్ తర్వాత చిరంజీవి మళ్లీ నటించిన సినిమా ఖైదీ నెంబర్ 150. ఈ సినిమా 104 కోట్ల వసూళ్లతో లాభాలు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
మెగాస్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన ‘ఇంద్ర’ చిత్రానికి 13 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా 27 కోట్ల షేర్ ను రాబట్టింది.
ఈ చిత్రానికి 14 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా 26 కోట్ల షేర్ ను రాబట్టింది.
ఈ చిత్రానికి 30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా కేవలం 23 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.
మొదటి సినిమాకి ఈ సినిమాకి డైరెక్టర్ లు వేరు అవడంతో కథను హ్యాండిల్ చేసే విధానం కూడా మారింది. దాంతో 18 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.
తమిళ్ లో వచ్చిన రమణ సినిమా రీమేక్ అయినా కూడా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి తీశారు. ఈ సినిమా 24 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
ఈ చిత్రానికి 18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా కేవలం 12కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.
ఈ చిత్రానికి 10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా 13 కోట్ల షేర్ ను రాబట్టింది.
భారీ అంచనాలతో వచ్చిన ఈ సోషియో ఫాంటసీ చిత్రం ఆ అంచనాలను అందుకోలేక పోయింది. 24 కోట్ల థియరిటికల్ బిజినెస్ జరిగితే 12 కోట్లు వసూలు చేసింది.