Tap to Read ➤

తెలుగులో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన టాప్ 10 సినిమాలు

టాలీవుడ్‌లో అమ్ముడు పోయిన రేటు కంటే ఎక్కువగా వసూళ్లు సాధించిన సినిమాలనే హిట్స్‌గా పరిగణిస్తారు. తెలుగులో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన టాప్ 10 సినిమాలు
రూ. 360 కోట్ల బిజినెస్ చేస్తే.. 860 కోట్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమా రూ. 508 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.
తెలుగులో రూ. 191 కోట్ల షేర్ సాధించింది. అన్ని భాషల్లో కలిపి ఓవరాల్‌గా రూ. 311 కోట్ల షేర్ సాధించి రూ. 186 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.
RRR అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమాను రూ. 451 కోట్లకు అమ్మారు. ఈ సినిమా అన్ని ఏరియాల్లో ఓవరాల్‌గా రూ. 111.41 కోట్ల లాభాలతో సూపర్ హిట్ స్టేటస్ అందుకుంది.
అల వైకుంఠపురములో ఈ చిత్రం 160.37 కోట్లతో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఓవరాల్‌గా రూ. 75.88 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. మొత్తంగా 2020లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది
గీత గోవిందం రూ. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 70 కోట్ల షేర్‌తో పాటు రూ. 55.43 కోట్ల లాభాలాను తీసుకొచ్చింది.
ఎఫ్ 2 ఈ సినిమా రూ. 34.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 80 కోట్ల వరకు షేర్ సాధించింది. ఈ సినిమా రూ. 50 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.
రంగస్థలం రూ. 122.37 కోట్ల వసూళ్లు సాధించింది. 2018లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది . ఓవరాల్‌గా రూ. 47.52 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.
ఫుష్ప రూ. 144 .9 కోట్ల ప్రీ రిలీజ్ చేసిన ఈ సినిమా 6 వారాల్లో ఈ సినిమాకు రూ. 177.16 కోట్ల షేర్ వచ్చింది. మొత్తంగా రూ. 39.72 కోట్ల లాభాలను తీసుకొచ్చింది
సరిలేరు నీకెవ్వరు రూ. 99.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. రూ. 139 కోట్ల షేర్ సాధించింది. ఓవరాల్‌గా రూ. 39.36 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.
సోగ్గాడే చిన్నినాయనా రూ. 18.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం దాదాపు రూ. 50 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.