Tap to Read ➤

ఇప్పటివరకు నిఖిల్ కెరీర్ లో వచ్చిన టాప్-5 ఫస్ట్ డే కలెక్షన్స్

కార్తికేయ-2 సినిమాతో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు హీరో నిఖిల్. ఈ హీరో ఇప్పటివరకు టాప్ 5 మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఒక్కసారి చూద్దాం
Ram reddy
కార్తికేయ2 – 3.50 కోట్లు
కిరాక్ పార్టీ – 1.65 కోట్లు
అర్జున్ సురవరం – 1.38 కోట్లు
కేశవ – 1.58 కోట్లు
ఎక్కడికి పోతావ్ చిన్నవాడా – 1.25 కోట్లు
కార్తికేయ-2 సినిమా నిఖిల్ మార్కెట్ ను రెట్టింపు చేసింది..
ఇప్పటివరకు అతడి కెరీర్ బెస్ట్ కిరాక్ పార్టీ మాత్రమే. ఇప్పుడా రికార్డ్ ను కార్తికేయ-2 తిరగరాసింది.