Tap to Read ➤

అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన టాప్ 7 మూవీస్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో అందరి హీరోలకన్నా సక్సెస్ రేట్ ఎక్కువ. అయినప్పటికీ బన్నీ తన కెరీర్‌లో ఎన్ని హిట్ సినిమాలు వదులుకున్నాడో తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా నోరెళ్లబెడతారు. 1. జయం
బన్నీ తొలిచిత్రం గంగోత్రి సమయంలో దర్శకుడు తేజ ఆయనకు జయం కథ వినిపించాడు. కానీ గంగోత్రి రిలీజ్ సమయం కావడంతో జయం సినిమాను పెద్దగా పట్టించుకోలేదు.
బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో భద్ర సినిమాను కూడా బన్నీ చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రవితేజకు వెళ్లడం సూపర్ హిట్‌గా నిలవడం జరిగింది.
సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన 100% లవ్ కూడా బన్నీ చేయాల్సి ఉంది.కానీ ఆ సినిమా నాగ చైతన్యకు వెళ్లింది.
సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి చిత్ర కథ మొదట బన్నీ, ఆ తర్వాత శర్వానంద్ రిజెక్ట్ చేశారట. అలాంటి కథలకు తాను సూట్ కానని బన్నీ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
దర్శకుడు విక్రమ్ కుమార్ గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని మొదట అల్లు అర్జున్ తో చేయాలని ప్రయత్నించారు. కానీ కొన్ని కారణాల వల్ల వద్దనుకున్నాడు.
ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రం అరవింద సమేత కథని త్రివిక్రమ్ మొదట బన్నీకి వినిపించినట్లు సమాచారం. కొన్ని కారణాల వల్ల అల్లు అర్జున్ ఈ చిత్రంలో నటించలేదు.
దర్శకుడు పరుశురాం గీత గోవిందం కథని మొదట అల్లు అర్జున్ కు వినిపించారట. ఈ కథని కూడా కొన్ని కారణాల వల్ల బన్నీ రిజెక్ట్ చేసాడు.