Tap to Read ➤

'ఆహా' అనిపించే టాప్ 8 తెలుగు వెబ్ సిరీస్లు ఇవే.. మీరెన్ని చూశారు ?

ఇటీవల కాలంలో విభిన్నమైన కథ కథానాలతో ఎంతో ఆకట్టుకుంటున్నాయి వెబ్ సిరీస్లు. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ లతో తెరకెక్కిన ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో మిస్ అవ్వకూడని టాప్ 8 తెలుగు వెబ్ సిరీస్లు ఏంటో చూసేద్దామా!
Sanjiv Kumar Chetupelli
సత్యదేవ్ నటించిన థ్రిల్లర్ వెబ్ సిరిస్ లాక్ డ్ (Locked)
అమలా పాల్ నటించిన స్కై ఫై థ్రిల్లర్ వెబ్ సిరీస్ కుడి ఎడమైతే (Kudi Yedamaithe)
మిల్కీ బ్యూటీ తమన్నా అలరించిన వెబ్ సిరీస్ 11వ అవర్ (11th Hour)
సంతోష్ శోభన్ లవ్ స్టోరీ వెబ్ సిరీస్ బేకర్ అండ్ ది బ్యూటీ
స్కూల్ డేస్ ను మరిపించే కథతో వచ్చిన వెబ్ సిరీస్ తరగతి గది దాటి (Tharagathi Gadhi Daati)
ప్రియదర్శి నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ (In the Name of God)
రీజనల్ లవ్ స్టోరీగా వచ్చిన కొత్త పోరడు (Kotha Poradu) వెబ్ సిరీస్
రెజీనా కాసాండ్ర నటించిన హార్రర్ వెబ్ సిరీస్ అన్యాస్ ట్యూటోరియల్ (Anya's Tutorial)