Tap to Read ➤

జపాన్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న ఇండియన్ మూవీస్

జపాన్ లో RRR సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఆ దేశ కరెన్సీలో టాప్ కలెక్షన్స్ అందుకున్న ఇండియన్ మూవీస్ ఇవే..
Musti Prashanth
రామ్ చరణ్ మగధీర (2009) - ¥132 మిలియన్స్
ప్రభాస్ సాహో (2019) - ¥132 మిలియన్స్
శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లీష్ (2012) - ¥146 మిలియన్స్
అమీర్ ఖాన్ 3 ఇడియట్స్ (2009) - ¥149 మిలియన్స్
ప్రభాస్ బాహుబలి 2 - ¥330 మిలియన్స్
రజనీకాంత్ ముత్తు (1995) - ¥400 మిలియన్స్
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ RRR (2022) - ¥410 మిలియన్స్