Tap to Read ➤

యూఎస్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న తెలుగు సినిమాలు

అమెరికాలో మన సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఇక అత్యధిక డాలర్స్ అందుకున్న టాప్ తెలుగు సినిమాలు ఇవే..
Prashanth M
బాహుబలి 2 (2017) - 22 మిలియన్ డాలర్స్
బాహుబలి 1 (2015) - 8.46 మిలియన్ డాలర్స్
RRR (2022) - 14.32 మిలియన్ డాలర్స్
అల.. వైకుంఠపురములో..(2020) - 3.61 మిలియన్ డాలర్స్
రంగస్థలం (2018) - 3.51 మిలియన్ డాలర్స్
భరత్ అనే నేను (2018) - 3.41 మిలియన్ డాలర్స్
సాహో (2019) - 3.22 మిలియన్ డాలర్స్