Tap to Read ➤

అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సౌత్ సినిమాలు

సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా సినిమాలకు మంచి క్రేజ్ అందుతోంది. ఇప్పటివరకు అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలు ఈ విధంగా ఉన్నాయి.
Prashanth M
పుష్ప - 360 కోట్లు
సాహో - 435 కోట్లు
బాహుబలి 1 - 605 కోట్లు
2 పాయింట్ ఓ - 709 కోట్లు
RRR - 1151.50 కోట్లు
బాహుబలి 2 - 1810 కోట్లు
KGF 2 - 1223 కోట్లు