Tap to Read ➤

టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క హిట్టు పడినా కూడా హీరోయిన్స్ రెమ్యునరేషన్ అమాంతంగా పెరిగిపోతోంది. ఇక ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ పై ఒక లుక్కేస్తే..
శృతి హాసన్ సలార్ కోసం 2కోట్ల వరకు తీసుకున్నట్లు టాక్.
రాశి ఖన్నా కూడా సినిమా రేంజ్ కు తగ్గట్టుగా 70 లక్షలకు పైగానే తీసుకుంటున్నట్లు టాక్.
రష్మిక మందన్న పుష్ప అనంతరం 2కోట్లకు పైగానే అందుకుంటున్నట్లు సమాచారం.
సాయి పల్లవి సినిమా బడ్జెట్ ను బట్టి 1 కోటికి పైగానే అందుకుంటోంది.
సమంత రూత్ ప్రభు 2 కోట్ల నుంచి 4కోట్ల వరకు సినిమా రేంజ్ ను బట్టి డిమాండ్ చేస్తోంది.
పూజా హెగ్డే బాలీవుడ్ లో కూడా ఛాన్స్ లు కొట్టేస్తూ 2 నుంచి 3కోట్ల మధ్యలో అందుకుంటోంది.
అనుష్క అందరికంటే భిన్నంగా సినిమా మార్కెట్ ను బట్టి 5కోట్ల వరకు అందుకుంటోంది.