Tap to Read ➤

ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న హాలీవుడ్ సినిమాలు

ఇండియాలో భారీ స్థాయిలో నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న హాలీవుడ్ టాప్ సినిమాలు ఇవే..
Prashanth M
ఫాస్ట్ & ఫ్యూరియస్ 8 – 87 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.
జురాసిక్ వరల్డ్ - 101 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది.
ఫాస్ట్ & ఫ్యూరియస్ 7 – 108 కోట్లు నెట్ అందుకుంది.
ది లయన్ కింగ్ - రూ.158 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.
ది జంగిల్ బుక్ - రూ.188 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకుంది.
అవేంజర్స్ ఇన్ఫీనిటీ వార్ - రూ.228 కోట్ల నెట్ కలెక్షన్స్ సాదించింది.
అవేంజర్స్ ఎండ్ గేమ్ - రూ.374 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకుంది.