Tap to Read ➤

హాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలు వీరే

హాలీవుడ్ లో ప్రతీ సినిమాకి యాక్టర్స్ వారి రెమ్యునరేషన్ డోస్ పెంచుతున్నారు. ఇక 2022లో అత్యధిక డిమాండ్ కలిగిన హీరోలు వీరే
Prashanth M
విన్ డీజిల్ ఒక్కో సినిమాకు 20 మిలియన్ డాలర్స్ డిమాండ్ చేస్తున్నారు.
క్రిస్ హెమ్స్‌వర్త్ రెమ్యునరేషన్ 20 మిలియన్ డాలర్స్
బ్రాడ్ పిట్ ఒక్కో సినిమాకు దాదాపు $20 మిలియన్ల డాలర్స్ వసూలు చేస్తున్నాడు.
డ్వేయిన్ జాన్సన్ ఒక్క సినిమా రెమ్యునరేషన్ 22.5 మిలియన్ డాలర్లు
లియోనార్ఢ్ డికప్రియో సుమారు 30 మిలియన్ డాలర్లు అందుకుంటున్నాడు.
విల్ స్మిత్‌ - ఎమానిసిపేషన్ సినిమా కోసం 35 మిలియన్ డాలర్స్
టామ్ క్రూజ్ టాప్ గన్: మావెరిక్ రెమ్యునరేషన్ 100 మిలియన్ల డాలర్స్