Tap to Read ➤

అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన టాప్ సౌత్ సినిమాలు

తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ రూ. 1000 కోట్లకు చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన టాప్ సౌత్ సినిమాలు ఏవో చూద్దాం..
బాహుబలి 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1810 కోట్లు వసూలు చేసి భారతీయ బాక్సాఫీస్ దగ్గర రెండో అతిపెద్ద విజయంగా నిలిచింది.
RRR సినిమా 10 రోజుల్లో రూ. 900 కోట్ల క్లబ్బులో చేరింది. ఈ వీకెండ్ వరకు రూ. 1000 కోట్ల క్లబ్బులో చేరే అవకాశాలున్నాయి
2.0 సినిమా రూ. 709 కోట్లు వసూలు చేసింది.
బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 650 కోట్లకు పైగా వసూలు చేసింది.
సాహో ప్రపంచ వ్యాప్తంగా రూ. 435 కోట్లు.. వసూళు చేసింది.
పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 360 కోట్లు గ్రాస్ వసూళు చేసింది
బిగిల్ (విజిల్) సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్లు గ్రాస్ కలెక్షన్లు వసూళు చేసింది
కబాలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 294 కోట్లు..