Tap to Read ➤

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత హైట్ కలిగిన హీరోలు

తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి హైట్ కలిగిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక అత్యధిక ఎత్తుగా ఉండే హీరోలు వీరే..
Prashanth M
హీరో గోపీచంద్ ఎత్తు 6 అడుగుల 1 అంగుళం (186 సెం.మీ.).
మంచు విష్ణు ఎత్తు 6 అడుగుల 2 అంగుళాలు (188 సెం.మీ.)
ప్రిన్స్ మహేష్ బాబు ఎత్తు 6 అడుగుల 2 అంగుళాలు (188 సెం.మీ.)
రానా ఎత్తు 6 అడుగుల 3 అంగుళాలు (191 సెం.మీ.)
ప్రభాస్ ఎత్తు 6 అడుగుల 2 అంగుళాలు (189 సెం.మీ.)
టాలీవుడ్‌లో అత్యంత పొడవైన నటుడు. ఎత్తు 6 అడుగుల 4 అంగుళాలు (194 సెం.మీ.)
వెంకటేష్ ఎత్తు 6 అడుగుల 1 అంగుళం (186 సెం.మీ.)