Tap to Read ➤

తెలుగులో అత్యధిక నష్టాలను మిగిల్చిన టాప్ మూవీస్

తెలుగు చిత్ర పరిశ్రమలో పెట్టిన పెట్టుబడికి ఊహించని స్థాయిలో నష్టాలను మిగిల్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక ఆ లిస్టులోని టాప్ డిజాస్టర్స్ మూవీస్ ఇవే
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 1 నేనొక్కడినే 42కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది
ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు 50కోట్ల వరకు నష్టం కలిగింది.
ప్రభాస్ సాహో సినిమా 52 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది
మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన మహేష్ స్పైడర్ 60కోట్ల వరకు నష్టాలు కలిగించింది.
త్రివిక్రమ్ పవన్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసికి 66కోట్ల వరకు నష్టాలు వచ్చాయి
రాధేశ్యామ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా 120కోట్ల వరకు నష్టాలను కలిగించింది
మెగా మల్టీస్టారర్ ఆచార్య 80కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది