Tap to Read ➤

2022 టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. టాప్ మూవీస్ కలెక్షన్స్

2022 ఫస్ట్ హాఫ్ లో తెలుగులో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న టాప్ సినిమాలు ఇవే..
Prashanth M
బంగార్రాజు 39.15 కోట్లు కలెక్ట్ చేసింది.
F3 మూవీ 56.91 కోట్లు రాబట్టింది.
రాధేశ్యామ్ తెలుగులో 83.20 కోట్లు కలెక్ట్ చేసింది.
భీమ్లా నాయక్ 97.63 కోట్లు రాబట్టింది.
సర్కారు వారి పాట 110.12 కోట్లు రాబట్టింది.
RRR అత్యధికంగా 614.06 కోట్లు కలెక్ట్ చేసింది
ఆచార్య 48.36 కోట్లు అందుకుంది.