Tap to Read ➤

డిసెంబర్ నెలలో ఓటీటీల వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యే టాప్ తెలుగు మూవీస్

2022 డిసెంబర్ నెలలో వివిధ ఓటీటీల వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యే టాప్ తెలుగు మూవీస్ లిస్ట్
Ram reddy
జిన్నా డిసెంబర్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్
లవ్ టుడే డిసెంబర్ 2న నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
ఊర్వశివో రాక్షసివో డిసెంబ‌ర్ 9 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది
గాలోడు డిసెంబర్ రెండో వారం నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌ డిసెంబర్ 9న సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది
యశోద డిసెంబర్ 9న అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది
మాచర్ల నియోజకవర్గం డిసెంబరు 9 నుంచి జీ5లో స్ట్రీమింగ్