Tap to Read ➤

2023 సంక్రాంతిని మిస్ చేసుకున్న టాప్ మూవీస్

2023 సంక్రాంతికి రావాల్సిన కొన్ని సినిమాలు అనుకోని విధంగా వాయిదా పడ్డాయి. ఆ వివరాల్లోకి వెళితే..
Prashanth M
హరిహర వీరమల్లు షూటింగ్ కు బ్రేకులు పడడంతో వాయిదా పడింది.
రామ్ చరణ్ 15 వ సినిమా కూడా షూటింగ్ పనుల ఆలస్యం వలన వాయిదా పడింది.
ఆదిపురుష్ గ్రాఫిక్స్ కారణంగా పొంగల్ నుంచి 2023 జూన్ కు షిఫ్ట్ అయ్యింది.
SSMB28 స్క్రిప్ట్ పనుల ఆలస్యం వలన సంక్రాంతిని మిస్ చేసుకుంది.
మెగాస్టార్ భోళా శంకర్ కూడా అనుకోని విధంగా సంక్రాంతిని మిస్ చేసుకుంది.
2023 సంక్రాంతికి మెగాస్టార్ వాల్తేరు వీరయ్య రాబోతోంది.
ఇక నందమూరి బాలకృష్ణ వీరసింహా రెడ్డి కూడా పొంగల్ కు రెడీ అయ్యింది.