Tap to Read ➤

24 గంటల్లో అత్యధిక వ్యూవ్స్ అందుకున్న టాలీవుడ్ ట్రైలర్స్

టాలీవుడ్ ఇండస్ట్రీలో యూ ట్యూబ్ ద్వారా ఒక్కరోజులో అత్యధికంగా వ్యూవ్స్ అందుకున్న తెలుగు సినిమా ట్రైలర్స్ ఇవే..
Prashanth M
రాధే శ్యామ్ - 23.20 మిలియన్ వ్యూవ్స్
ఆచార్య - 21.86 మిలియన్ వ్యూవ్స్
సర్కారు వారి పాట - 26.77 మిలియన్ వ్యూవ్స్
బాహుబలి 2 - 21.81 మిలియన్ వ్యూవ్స్
RRR మూవీ - 20.45 మిలియన్ వ్యూవ్స్
వకీల్ సాబ్ - 18.05 మిలియన్ వ్యూవ్స్
లైగర్ - 16.80 మిలియన్ వ్యూవ్స్