Tap to Read ➤

2022 హిందీలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న టాలీవుడ్ మూవీస్

హిందీ మార్కెట్ లో కూడా మన సినిమాలకు మంచి మార్కెట్ ఏర్పడుతోంది. ఇక 2022లో వచ్చిన సినిమాలకు ఈ విధంగా నెట్ కలెక్షన్స్ వచ్చాయి.
Musti Prashanth
సీతారామం సినిమా హిందీ నెట్ కలెక్షన్స్ రూ.8.6 కోట్లు
గాడ్ ఫాదర్ హిందీలో రూ.10 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకుంది.
మేజర్ సినిమాకు బాలీవుడ్ మార్కెట్ లో వచ్చిన నెట్ కలెక్షన్స్ రూ.13 కోట్లు
లైగర్ మూవీ హిందీలో 21.2 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.
రాధే శ్యామ్ హిందీలో రూ.22.25 కోట్లు అందుకుంది.
కార్తికేయ 2 మూవీకి హిందీలో వచ్చిన నెట్ కలెక్షన్స్ రూ.34 కోట్లు
RRR సినిమా హిందీలో రూ.277 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకుంది.