Tap to Read ➤

జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య రావు.. కొత్త బ్యూటీ ఫొటోస్!

జబర్దస్త్ రష్మీ గౌతమ్ స్థానంలో కొత్త యాంకర్‌.. ఆ యాంకర్ ఎవరో కాదు.. సౌమ్య రావు. కొత్త బ్యూటీ సౌమ్య రావు స్టన్నింగ్ ఫొటోస్ మీ కోసం
Ram reddy
సౌమ్య రావ్ తమిళ సీరియల్స్‌లో నటించింది. తెలుగులోనూ ఓ సీరియల్ చేస్తోంది.
తెలుగు సీరియల్ శ్రీమంతుడు లో నటిస్తోంది
సౌమ్య రావు జబర్దస్త్ హోస్ట్ గా రష్మీ గౌతమ్ స్థానంలో వచ్చారు
సౌమ్య రావు ఫొటోస్
జబర్దస్త్ షోకు యాంకర్‌గా రాక ముందే.. ఆమె భలే మంచి రోజులు అనే ఈవెంట్లో సందడి చేసింది.
ఆమె కామెడీ టైమింగ్ బాగానే అనిపించింది. కానీ ఆమెకు అంతగా తెలుగు రాదు. వచ్చిన భాష, తెలిసిన పదాలతో మ్యానేజ్ చేసింది.
సౌమ్య అందంగానే ఉంది.. కామెడీ టైమింగ్ బాగుందని అంటున్నారు.
ఈ అమ్మడు ఎన్ని రోజులు యాంకర్‌గా ఉంటుందో చూడాలి.