Tap to Read ➤

కొత్త కార్లతో బుల్లితెర నటులు.. వీటి రేట్లు తెలిస్తే మతిపోతుంది!

ఇటీవలి కాలంలో చాలా మంది బుల్లితెర ప్రముఖులు కొత్త కార్లను కొనుగోలు చేసుకున్నారు. ఇకెందుకు ఆలస్యం? ఏ సెలెబ్రిటీ కారు ధర ఎంతో తెలుసుకుందాం పదండి!
Manoj Kumar
గత ఏడాది ఆరియానా గ్లోరీ కియా కంపెనీ కారు కొన్నది. దీని ధర రూ. 13 లక్షలు అని తెలిసింది
ఇటీవలే అషు రెడ్డికి వాళ్ల నాన్న రూ. 60 లక్షలు ధర ఉన్న Benz C200D కారును గిఫ్ట్‌గా ఇచ్చారు
బిగ్ బాస్ లహరి ఇటీవలే Volvo XC60 కారు కొన్నది. దీని ధర రూ. 65 లక్షలు అని తెలిసింది
జబర్ధస్త్ పవిత్ర ఇటీవలే హ్యుండాయ్ ఐ20 కారు కొన్నది. దీని ధర రూ. 8 లక్షలు ఉన్నట్టు టాక్
ప్రముఖ కమెడియన్ రచ్చ రవి రూ. 20 లక్షలు విలువైన Nexa Grand Vitara కారు కొన్నాడు
బిగ్ బాస్ ఫేం శివజ్యోతి ఇటీవలే BMW కారు కొన్నది. దీని కాస్ట్ రూ. 50 లక్షలు ఉన్నట్లు తెలిసింది
బిత్తిరి సత్తి రేంజ్ రోవర్ కారును కొన్నాడు. దీని రేటు దాదాపు రూ 90 లక్షలు పలికినట్లు తెలిసింది
షణ్ముఖ్ జస్వంత్ ఇటీవలే BMW కారు కొన్నాడు. దీని ధర రూ. 55 లక్షలు ఉన్నట్లు సమాచారం