Tap to Read ➤

స్టార్ హీరోల డిజాస్టర్ సినిమాల టాప్ TRP రికార్డ్స్

తెలుగు అగ్ర హీరోల కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచిన సినిమాలు.. మొదటిసారి టెలికాస్ట్ అయినప్పుడు వాటి టీఆర్పీ రేటింగ్స్ వివరాల్లోకి వెళితే..
Prashanth M
పవన్ కళ్యాణ్ - అజ్ఞాతవాసి - 5.3 TRP
చిరంజీవి - ఆచార్య - 6.3 TRP
మహేష్ బాబు - స్పైడర్ - 6.7 TRP
రామ్ చరణ్ - వినయ విధేయ రామ - 7.9 TRP
ప్రభాస్ - రాధే శ్యామ్ - 8.25 TRP
అల్లు అర్జున్ - నా పేరు సూర్య - 12.5 TRP
ఎన్టీఆర్ - రభస - 14.48 టీఆర్పీని అందుకుంది.