Tap to Read ➤

నాగ శౌర్య కి కాబోయే భార్య గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..!

నాగశౌర్య పెళ్లి చేసుకో బోయే అమ్మాయి అనూష శెట్టి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ram reddy
నాగ శౌర్య కి కాబోయే భార్య ఇక్కడమ్మాయేనా, ఎక్కడమ్మాయి అని అనూష శెట్టి గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది
బెంగళూరు జైన్ యూనివర్సిటీలో అనూష బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేసింది
పాండిచ్చేరి యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసింది.
న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ లో శిక్షణ పొంది. ఇంటీరియర్ డిజైనర్‌గా తన టాలెంట్ చూపిస్తోంది.
ప్రస్తుతం అనూష శెట్టి డిజైన్స్ ఓపిసి ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఓ సంస్థ నడుపుతోంది.
అనూష శెట్టి మొత్తం ఆరు భాషల్లో మాట్లాడగలదట. తెలుగు, తమిళం, తుళు, ఇంగ్లీష్, హిందీ, కన్నడలో ఆమెకు టాకింగ్ పవర్ ఉందని తెలుస్తోంది.
2020లో దేశంలోనే టాప్ 40 బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్స్ లో ఒకరిగా నిలిచిన అనూష శెట్టి.. ఈ ఫీల్డ్‌లో బాగా రాణిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు.