Tap to Read ➤

నిత్యామీనన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యామీనన్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. కళ్లతోనే భావాలు పలికించగల అతికొద్ద మంది నటీమణుల్లో ఈమె ఒకరు. స్వతహాగా మలయాళీ అయిన ఈ భామ బెంగళూరులో జన్మించింది. ఈ టాలెంటెడ్ నటి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.
ఈమె నటిగా 8 యేళ్ల వయసులోనే ఒక ఇంగ్లీష్ చిత్రం The Monkey Who Knew Too Much (1998)లో టబు చెల్లెలు పాత్రలో నటించి మెప్పించింది.
2008లో మలయాళ సినిమా ‘ఆకాశ గోపురం’ సినిమాలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది.
2011లో నాని హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అలా మొదలైంది’ మూవీలో కథానాయికగా తెలుగులో అడుగుపెట్టింది.
నిత్యామీనన్ ఫిల్మోగ్రఫీ
2011లో సిద్ధార్ధ్ హీరోగా నటించిన ‘నూట్రెన్‌బంధు’ సినిమాతో తమిళంలో అడుగుపెట్టింది.
నిత్యామీనన్ ఫొటోస్
ఈ సినిమా తెలుగులో 180 టైటిల్‌తో విడుదలైంది. మొత్తంగా 14 యేళ్ల ఇయర్‌లో 50 కి పైగా చిత్రాల్లో నటించింది.
2019లో నిత్యా మీనన్ .. హిందీలో ‘మిషన్ మంగళ్’ సినిమాతో పరిచయమైంది.
తాజాగా పవన్ కళ్యాణ్ సరసన ‘భీమ్లా నాయక్’ సినిమాలో ఆయన భార్య పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది.
జయలలిత బయోపిక్‌ పై తెరకెక్కుతోన్న ఓ బయోపిక్‌లో అమ్మ జయలలిత పాత్రలో నటిస్తోన్న నిత్యా మీనన్