Tap to Read ➤

రంగులరాట్నం సీరియల్ మహా లక్ష్మి.. అసలు పేరేంటో తెలుసా.

రంగులరాట్నం సీరియల్ మొదలైన కొద్దీ రోజుల్లోనే మంచి పేరు సంపాదించుకుంది. ఇందులో మెయిన్ రోల్ లో నటిస్తోన్న మహా లక్ష్మి నటనతో ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకుంది.
మహా లక్ష్మి అసలు పేరు మహి గౌతమి, హైద్రాబాద్ లో జన్మించింది.
మహి గౌతమి కి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు.
చదువు విషయానికి వస్తే b tech ece కంప్లీట్ చేసింది
మహి గౌతమికి చిన్నప్పటి నుంచి డాన్స్, యాక్టింగ్ అంటే చాల ఇష్టం
మహి గౌతమి యాంకర్ గా, ఆర్ జె గా కూడా వర్క్ చేసింది
పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా యాక్ట్ చేసింది
నీవల్లే నీవల్లే అనే సీరియల్ తో తెలుగు బుల్లితెరకు పరిచయం అయ్యింది
ప్రస్తుతం ఈమె రంగులరాట్నం, అగ్ని పరీక్ష అనే సీరియల్స్ లో నటిస్తోంది